Telugu Helper


Гео и язык канала: не указан, не указан
Категория: не указана


ఛానల్ ఉద్దేశం :
ఈ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలందరికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాల ,విద్యా, వినోద, టెక్నాలజీ ,జాబ్ నోటిఫికేషన్, భక్తి, ఆరోగ్య, మహిళా సంబంధిత సమాచారం ఎప్పటికి అప్పుడు అందించటం జరుగుతుంది.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
не указан, не указан
Категория
не указана
Статистика
Фильтр публикаций


Revised MLHP NOTIFICATION - online exam 04.08.2022 (1).pdf
405.4Кб
*AP YSR విలేజ్ క్లినిక్ లలో కాంట్రాక్ట్ పద్ధతిలో 1681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడ్ ప్రొవైడర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.*

*▪️అర్హత:* బిఎస్సి నర్సింగ్ / సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ
*▪️జీత భత్యాలు:* నెలకు రూ.25,000/
*▪️ఎంపిక, పరీక్ష విధానం:* ఆన్లైన్ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా
*▪️ దరఖాస్తులు స్వీకరించే తేదీ: 09/08/2022 to 22/08/2022*
*▪️మొత్తం ఖాళీల సంఖ్య:* 1681

✦ 𝐉𝐨𝐢𝐧 𝐍𝐄𝐖𝐒 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
[ https://t.me/teluguhelper ]

✦ 𝐉𝐨𝐢𝐧 𝐉𝐨𝐛 𝐈𝐧𝐟𝐨 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
[ https://t.me/jobmaama ]


మైనార్టీ విద్యార్థులకు ఉచిత స్కాలర్ షిప్

కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు ప్రకటించిన స్కాలర్ షిప్ ల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వనిస్తున్నారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీల్లో చదివే 11వ తరగతి నుంచి పీహెచ్ డి విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం https://minorityaffairs.gov.in/schemesperformance/scholarship-schemes లో దరఖాస్తు చేయవచ్చు.

✦ 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
[ https://t.me/teluguhelper ]


🔔 *Vizag Steel Plant లో Apprentice పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2022*

▶️ మొత్తం పోస్టులు : 319
▶️ విద్యా అర్హత : ITI Pass
▶️ వయస్సు : 18 - 25 Years
▶️ *Eligibility Criteria : A Citizen of India (Male /Female)*
▶️ రిక్రూట్మెంట్ టైపు : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ :* 18-08-2022

*పూర్తి వివరాలు కొరకు :*👇
https://teluguhelper.com/state-government-jobs/
➖➖➖➖➖➖➖➖➖➖➖
✔️ అందరికీ షేర్ చేయండి
☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/teluguhelper
☑️ *జాయిన్ వాట్సాప్ గ్రూప్స్ :*
🔗 http://bit.ly/3LgtVQs




ఇకపై డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా..

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ , అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూనే మే 18న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌




DSC-1998 అప్డేట్ :




🔔 నేడు రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ :

▪️పార్లమెంట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌,
▪️ ద్రౌపది ముర్ము, యశ్వంత్‌ సిన్హాల మధ్య పోటీ
▪️ ఈ నెల 21న ఓట్ల లెక్కింపు.


🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :*
[ https://t.me/teluguhelper ]


ICSE-2022: ఐసీఎస్ఈ పదవ తరగతి ఫలితాలు విడుదల
👇


https://cisceresults.trafficmanager.net/


World Snakes Day


🔔 AP SSC UPDATE:

10వ తరగతి విద్యార్థులు షార్ట్ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకుని తప్పులుంటే 18.07.22 లోపు తెలియచేయాలని ఆదేశాలు జారీ


🔔 *ఇండియన్ నేవీ లో Agniveer SSR పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2022* Apply Start

▶️ మొత్తం పోస్టులు : 2800
▶️ విద్యా అర్హత : 12వ తరగతి
▶️ వయస్సు : 17.5 - 23 Years
▶️ *Eligibility Criteria : A Citizen of India (Male /Female)*
▶️ రిక్రూట్మెంట్ టైపు : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ :* 22-07-2022

*పూర్తి వివరాలు కొరకు :*👇
https://teluguhelper.com/police-defence-jobs/
➖➖➖➖➖➖➖➖➖➖➖
✔️ అందరికీ షేర్ చేయండి
☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/teluguhelper
☑️ *జాయిన్ వాట్సాప్ గ్రూప్స్ :*
🔗 http://bit.ly/3LgtVQs


🔔 *ఇండియన్ ఆర్మీ లో Agniveer పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2022*(Link Activate)

▶️ మొత్తం పోస్టులు : 20000 +
▶️ విద్యా అర్హత : 8th/10th/12th
▶️ వయస్సు : 17.5 - 23 Years
▶️ Eligibility Criteria : A Citizen of India
▶️ రిక్రూట్మెంట్ టైపు : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
▶️ చివరి తేదీ : 30-07-2022

*పూర్తి వివరాలు కొరకు :*👇
https://teluguhelper.com/police-defence-jobs/
-----------------------------------------------------
✔️ అందరికీ షేర్ చేయండి
☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/teluguhelper
☑️ *జాయిన్ వాట్సాప్ గ్రూప్స్ :*
🔗 http://bit.ly/3LgtVQs


🔔 *స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) లో Delhi Constable (Driver)/Head Constable AWO/TPO  పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2022*

▶️ మొత్తం పోస్టులు : 2268
▶️ విద్యా అర్హత : 12వ తరగతి
▶️ వయస్సు : 18 - 30 Years
▶️ Eligibility Criteria : Male /Female
▶️ రిక్రూట్మెంట్ టైపు : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
▶️ శాలరీ / పే స్కేల్ : Rs. 25,500-81,100
▶️ చివరి తేదీ : 29-07-2022

*పూర్తి వివరాలు కొరకు :*👇
https://teluguhelper.com/ssc-jobs/
-----------------------------------------------------
✔️ అందరికీ షేర్ చేయండి
☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/teluguhelper
☑️ *జాయిన్ వాట్సాప్ గ్రూప్స్ :*
🔗 http://bit.ly/3LgtVQs


WhatsApp New-Update :

వాట్సాప్ లో గతంలో DELETE FOR EVERYONE ఆప్షన్ సమయం ఒకగంట 8 నిమిషాల 16 సెకండ్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సమయాన్ని ఏకంగా రెండు రోజుల 12 గంటల వరకు పొడిగించడం జరిగింది.


AE RESULTS.pdf
232.7Кб
LIST OF CANDIDATES QUALIFIED FOR ORIGINAL CERTIFICATES VERIFICATION FOR DIRECT RECRUITMENT TO THE POST OF ASSISTANT ENGINEERS IN VARIOUS ENGINEERING SERVICES (GENERAL/LIMITED RECRUITMENT)


బస్సుల్లో వృద్దులు డిజిటల్ ఆధార్ చూపిన ఓకే

Source : Eenadu


జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం

The theme for World Population Day 2022 is ‘A world of 8 billion: Towards a resilient future for all - Harnessing opportunities and ensuring rights and choices for all'.


🔔 *Indian Oil Corporation Ltd. (IOCL) Junior Operator Recruitment 2022*

▶️ Total Vacancy : 39
▶️ Qualification : 12th Pass
▶️ Age Limit : 18 - 26 Years
▶️ Eligibility Criteria : A Citizen of India
▶️ Recruitment Type : Central Government Jobs
▶️ Salary : Rs. 23,000 – 78,000/-
▶️ Last Date : 29-07-2022

*More Details Apply Online Now :*👇
https://teluguhelper.com/
----------------------------------------------------
✔️ Share To All
☑️ *Join Telegram More Updates :*
🔗 https://t.me/teluguhelper
☑️ *Join More Updates whatsapp Groups :*
🔗 http://bit.ly/3LgtVQs

Показано 20 последних публикаций.

148

подписчиков
Статистика канала