మైనార్టీ విద్యార్థులకు ఉచిత స్కాలర్ షిప్
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు ప్రకటించిన స్కాలర్ షిప్ ల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వనిస్తున్నారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీల్లో చదివే 11వ తరగతి నుంచి పీహెచ్ డి విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం https://minorityaffairs.gov.in/schemesperformance/scholarship-schemes లో దరఖాస్తు చేయవచ్చు.
✦ 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
[ https://t.me/teluguhelper ]