🙏గ్రూప్ లో ఉన్న మిత్రులకు పెద్దలకు అందరికి నమస్కారం 🙏
లాక్ డౌన్ యొక్క సమయం పెరిగిన కారణంగా నా మెదడులో మెదిలిన చిన్న ఆలోచన మనం రోజూ చూస్తున్నా సమాజం లో ఆకలితో అలాంటిస్తున్నా పేదలకు నా వంతు సహకారం అందించాలని అని అనుకోని whatsapp లో *"HELPING HANDS"* అనే కొత్త గ్రూప్ ని క్రీయేట్ చేద్దాం అనుకుంటున్నాను . దానికి మీరు ఇచ్చే సమాధానం నాకు personal గా చెప్పండి
@9705363047.