💥 వైఎస్సార్ వాహనమిత్రకు అర్హతలివే!
☛ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సి క్యాబ్ ఉండాలి
☛ గతేడాది లబ్ధి పొందిన వారు దరఖాస్తు చేయనవసరం లేదు
☛ కొత్తగా అప్లై చేసేవారు ఆధార్, వాహనం రిజిస్టేషన్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవ్వాలి
☛ ఈనెల 7న దరఖాస్తుకు తుది గడువు, 9 వరకు దరఖాస్తు పరిశీలన
☛ ఈ నెల 10న కలెక్టర్ ద్వారా మంజూరు ఉత్తర్వులు జారీ
☛ ఈనెల 13న లబ్దిదారులకు నగదు చెల్లింపులు
⛩️ Join Telegram Channel 👇
https://t.me/APBreakingNews