GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )


Гео и язык канала: не указан, не указан
Категория: не указана


GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
не указан, не указан
Категория
не указана
Статистика
Фильтр публикаций


🌾 Y S R రైతు భరోసా 🌾

వైఎస్సార్‌ రైతు భరోసా 2000/- రూ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో తెలుసుకోండి

వైఎస్సార్ రైతు భరోసా Payment Status cheaking
👇👇👇

New Link :-

https://bit.ly/YSR-Rythu-barosa-payment-status-cheaking-link

వీలైతే మీ మిత్రులైన వాలంటీర్స్ గ్రూప్స్ లో & మి పరిధి లోని రైతులకు ఈ మెసేజ్ షేర్ చేయగలరు ధన్యవాదాలు

♻️ Join :: https://t.me/govtschemes_ap


💥 *జగనన్న అమ్మఒడి అప్డేట్*

🔹 2021,నవంబర్ 8 నుండి 2022,ఏప్రిల్ 30 వరకు ఉన్న హజరును ప్రామాణికంగా తీసుకుని 75% హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు

🔹మొత్తం 130 పాఠశాల పనిదినాల్లో 75%హాజరు ఉండాలి.

♻️ Join :: https://t.me/govtschemes_ap


రైతుల లోగిళ్లలో ముందే వచ్చిన దీపావళి కాంతులు, ఒకేరోజు 3 పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ..

👉 వైయస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్,

👉 వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు,

👉 వైయస్ఆర్ యంత్ర సేవా పథకాల కింద అన్నదాతలకు రూ.2,190 కోట్ల లబ్ధి చేకూర్చనున్న జగనన్న ప్రభుత్వం.


GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది https://gvwvnews.blogspot.com/p/ysr-aasara.html

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


రేపు(అక్టోబర్ 07) వైస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగనన్న.

వైస్సార్ ఆసరా రెండో విడతలో రూ. 6439.52 కోట్లు అందించనున్న వైయస్ జగన్ గారి ప్రభుత్వం.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap




Репост из: AP Govt Updates | News | Jobs
పుట్టిన ప్రతి చిన్నారికీ ఆధార్‌ నమోదు.. 3రోజుల్లో తప్పనిసరిగా ఎన్‌రోల్,ఆస్పత్రిలో తల్లి డిశ్చార్జ్‌ అయ్యేలోగా ఇవన్నీ పూర్తికావాలని వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


➠ పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక
➔ ఏప్రిల్ నుంచి జూలై వరకు కొత్తగా అప్లై చేసి మంజూరు అయినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అక్టోబర్ 1 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. కావున లబ్ధిదారులు ఒకటో తేదీన అందుబాటులో ఉండవలసిందిగా DRDA తెలిపింది.

🔛𝐅𝐚𝐬𝐭𝐞𝐬𝐭 𝐯𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐧𝐞𝐰𝐬 కోసం Join Telegram

𝚃𝚎𝚕𝚎𝚐𝚛𝚊𝚖
https://t.me/Grama_ward_volunteers


☀️ EBC నేస్తం పథకం ☀️


☞ EBC నేస్తం పథకం రూ .15000

☞ మహిళలకు రూ . 45000

☞ పథకం అర్హతలు ఏంటి?

☞ కావలసిన డాక్యుమెంట్లు ఏంటి ?

☞ EBC నేస్తం scheme 2021-22 Time line

EBC పథకం పూర్తి సమాచారం తెలుసుకోండి ☟


https://www.gvwvnews.in/2021/09/ebc-nestham.html


🔗share with your friends

https://t.me/gvwvnews


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అక్టోబర్‌ 7వ తేదీ నుంచి విజయదశమి కానుకగా రెండో విడత వైయస్ఆర్ ఆసరా.. రూ.6,500 కోట్లతో దాదాపు 80 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చనున్న జగనన్న ప్రభుత్వం.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


✺ 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 ✺

☞ జగనన్న చేదోడు 2021 Timelines విడుదల..

☞ 29 సెప్టెంబర్ నుంచి 23 అక్టోబర్ వరకు కొనసాగనున్న కొత్త లబ్ధిదారుల ఎంపిక మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్..

𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐡𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬/𝐥𝐢𝐧𝐤𝐬☟

https://www.gvwvnews.in/2021/09/jagananna-cheddodu-scheme.html

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


➠ 𝐁𝐈𝐆 𝐍𝐄𝐖𝐒 : కోవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు ₹50000 పరిహారం.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
❞ ఇప్పటికే మృతి చెందిన కొవిడ్‌ బాధిత కుటుంబాలకే కాకుండా... ఇక మీదట సంభవించే కొవిడ్‌ మరణాలకు ఈ పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొంది.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap




గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

➪ ఈ యాప్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. దీని ద్వారా 100శాతం ఇంటిపన్ను వసూలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

➪ ఈ యాప్ ద్వారా బోగస్ చలానాలు, నకిలీ రసీదుల బెడద ఉండదని మంత్రికి ఈ సందర్భంగా వివరించిన అధికారులు.. ఇంటిపన్ను వసూలుతో పంచాయతీలకు మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

https://t.me/govtschemes_ap


Tech News:

ఫోన్ పోతే.. ఇలా చేయండి

టెలికాం ఆపరేటర్ కి ఫోన్ చేసి సిమ్ బ్లాక్ చేయించడం మంచిది. దీంతో OTPలు రాకుండా ఉంటాయి.
వీలైనంత త్వరగా కొత్త సిమ్ తీసుకోవాలి.

బ్యాంకుకు ఫోన్ చేసి మీ నంబర్ కు లింక్ అయి ఉన్న బ్యాంకింగ్ సర్వీసెస్ బ్లాక్ చేయించాలి.

ఆధార్‌తో లింక్ అయిన నంబర్ కూడా మార్చుకోండి.

మొబైల్ వ్యాలెట్లను కూడా డియాక్టివేట్ చేయించడం మర్చిపోవద్దు.

సోషల్ మీడియా ఖాతాలను వేరే ఫోన్ నుంచి ఓపెన్ చేసి పాస్ వర్డ్ మార్చేయండి.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


ఇక పై ఏ నెల పెన్షన్ ఆ నెల లోనే తీసుకోవాలి..
ఎవరైనా తీసుకోకపోతే ఆ అమౌంట్ పోయినట్లే... రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన...

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


🌾Agriculture Upate 🌾 :-

➤ 'పంట ధ్రువీకరణ'కు ప్రణాళిక

AP: పంటల ధ్రువీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. పంటను ఎక్కడైనా అమ్ముకునేలా ఈ విధానాన్ని
రూపొందించనుంది.

➤ సీడ్ సర్టిఫికేషన్‌కు అనుబంధంగా క్రాప్ సర్టిఫికేషన్ విభాగాన్ని నిర్మించనుంది. వచ్చే రబీ సీజన్ నుంచి పంటలకు 'GPA' సర్టిఫికేట్ ఇవ్వనుంది.

➤ వచ్చే రెండేళ్లలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులకు ఈ విధానం అమలుకానుంది. తద్వారా ఎరువులు, పురుగుల మందుల అపరిమిత వినియోగానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap


🏫 Education Upate 👩‍🎓 :-

➤ ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం

➤ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు
చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు
సురేశ్ తెలిపారు.

➤ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును కచ్చితంగా బోధించాలని స్పష్టం చేశారు.

➤ తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap




🏠 డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తాం: జగన్

➤ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. YSR జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, MIG లేఔట్లపై సమీక్ష జరిపారు. నిర్మాణ సామాగ్రిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జగన్
సూచించారు.

➤జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం
కూడా కల్పించాలని చెప్పారు. ఇళ్ల పట్టాలు త్వరితగతిన
ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

➤ డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు
అందిస్తామన్నారు.

GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
https://t.me/govtschemes_ap

Показано 20 последних публикаций.

356

подписчиков
Статистика канала