బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ.
మొత్తం ఖాళీలు : 600
శిక్షణ వ్యవధి: ఏడాది
https://t.me/apjobsguru
స్టైపెండ్: నెలకు రూ.9000.
ఖాళీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ లో - 11 ఖాళీలు,తెలంగాణలో - 16 ఖాళీలు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.06.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: 12వ తరగతి (హెచ్ఎస్సీ/10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభతేది: 14.10.2024
దరఖాస్తులకు చివరితేది: 24.10.2024
Website : https://bankofmaharashtra.in
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.