కోటీశ్వరులు కావాలంటే...
ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకే లక్ష్యం ఉంటుంది మన పిల్లలు కోటీశ్వరులు కావాలి ఇలాంటి లక్ష్యం ఉన్న ప్రతి వ్యక్తి నేను పంపిన ఆడియో పూర్తిగా వినండి. పూర్తి సమాచారం కోసం నేను పంపిన ఆడియోను విని ఆచరించిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓటమి ఉండదు. ఇన్ఫోసిస్ అనే కంపెనీ లో 1993 పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎంతో తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను మంచి కంపెనీలలో షేర్లు కొని ఎక్కువ కాలం కొనసాగడం ద్వారానే మీ పిల్లలు అత్యున్నతంగా జీవించే అవకాశం ఉంటుంది కనుక ఒక్కసారి ఆలోచించండి సంపద పెరగడానికి ఎలాంటి దగ్గరి దారులు లేవు. ఫ్రెండ్స్ నేను పంపిన ఆడియోను ప్రతి వ్యక్తి వినాలని కోరుకుంటున్నాను దానికి కారణం ఉంది ఆడియోను వినకపోతే స్టాక్ మార్కెట్ ద్వారా డే ట్రేడింగ్ చేస్తున్న వ్యక్తి ఓడిపోతూనే ఉంటాడు ఎందుకు అంటే డే ట్రేడింగ్ చేస్తున్న వ్యక్తి ఎప్పటికీ స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించ లేడు అనే విషయం ట్రేడింగ్ చేస్తున్న వ్యక్తికి అర్థమయ్యే లోపుగా అతను ఆర్ధికంగా పూర్తిగా నష్టపోతాడు డే ట్రేడింగ్ చేయకుండా స్టాక్ మార్కెట్ లో వ్యక్తి గెలవడానికి ఒకే ఒక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని గురించి మీకు తెలియజేయాలని నా ఈ చిన్న ప్రయత్నం నేను మీకు పంపిన ఆడియో మీరు వినడటం వల్లే నా ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది నేను పంపిన ఆడియో సారాంశం ప్రతి వ్యక్తికి అర్థం కావాలి అలాగే ఆర్థికంగా ప్రతీ వ్యక్తి నిలదొక్కుకోవాలి అప్పుడే మనిషి గెలవగలడు అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అదృష్టవంతున్ని ఎవడు చెడగొట్ట లేడు దురదృష్టవంతుడుని ఎవరూ బాగు పరచ లేరు అంటారు కానీ నేను పంపిన ఈ ఆడియోలోని సారాంశాన్ని తెలుసుకుని ఆచరించిన వ్యక్తి అదృష్టవంతుడే
ఫ్రెండ్స్ అదృష్టవంతున్ని ఎవడు చెడగొట్ట లేడు అనేది సత్యం ఆ సత్యాన్ని గుర్తించడం మన అందరి కర్తవ్యం
Signup Free Demat account
https://tinyurl.com/Angel-one-free-demat-account